శీము నెత్తురు లేదా
shimu netturu leda
In English: no self-respect, spineless — Have you no self-respect? Said to someone who takes insults without reacting.
అర్థం
పట్టించుకోవడం లేదు
ఉదాహరణ
నీకు చీము నెత్తురు లేదా అలా తిడుతుంటే పడి ఉంటావు.
శీము నెత్తురు లేదా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి