షడ్డకుడు
shaddakudu
In English: co-brother, wife's sister's husband — A man married to one's wife's sister.
అర్థం
తోడల్లుడు
ఉదాహరణ
మా సడ్డకుడు చాలా మంచోడు.
పుట్టుక: షడ్ఢాకః అన్నది సంస్కృత మూలం. (షట్+ఢా+కః). షట్ = ఆరు, ఢా = కలవాడు, క పుంలింగ ప్రత్యయం. పూర్వం కుటుంబాలు ఆచరించే కర్మల ప్రకారం పెళ్ళిళ్ళు జరిగేవట. ఆనాటి ధర్మాలను పాటించి షట్కర్మలను ఆచరించే వివాహితుడు, తనతో సమంగా వాటిని ఆచరించేవారిని (తోడల్లుడు) షడ్డకులని వ్యవహరిస్తారు. అంటే ఆ వ్యక్తులు ఒకే కుటుంబంలోని కన్యలను పెళ్ళాడటం ద్వారా దగ్గరయినవారు తప్ప, ఇతరత్రా వారిమధ్య మరే బంధుత్వము, చుట్టరికము లేనివారన్నమాట.
తోడల్లుడు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
షడ్డకుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి