Type in English or తెలుగు

సైర్పొద్దు

sairpoddu

In English: dusk, evening, twilight — Evening or dusk, the time around sunset.

అర్థం

సాయంత్రం / సంధ్యా సమయం

ఉదాహరణ

సైర్పొద్దు ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. సైర్పొద్దు అయ్యింది త్వరగ ఇంటికి రా.
సైర్పొద్దు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి