సడ్డకుడు
saddakudu 2 అర్థాలు
In English: co-brother, wife's sister's husband
అర్థం
తోడల్లుడు ( తెలంగాణలో )
A man married to one's wife's sister.
ఉదాహరణ
మా సడ్డకుడు చాలా మంచోడు.
అర్థం
తోడల్లుడు
A man married to one's wife's sister.
తెలంగాణ
ఉదాహరణ
రామ లక్ష్మణులు అన్నదమ్ములే కాదు సడ్డకులు కూడ
తోడల్లుడు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
సడ్డకుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి