Type in English or తెలుగు

సపట

sapata 2 అర్థాలు

In English: veranda, raised platform

1

అర్థం

పెద్ద అరుగు

A raised platform or ledge at the front of a house.

తూర్పుగోదావరి

ఉదాహరణ

మా ఆయన సపటకాడ ఉంటాడు కేకయ్యవా
2

అర్థం

అరుగు

A raised platform or ledge at the front of a house.

ఉదాహరణ

సూర్రావుగారు ఉన్నారాండి. అమ్మమ్మ: సపట కాడ ఉంటారు అమ్మా.
సపట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి