Type in English or తెలుగు

సప్రం

sapram 2 అర్థాలు

In English: pandal, wedding canopy

1

అర్థం

పెళ్లి పందిరి

A wedding pandal.

చిత్తూరు · పుంగనూరు

ఉదాహరణ

ఇంటి ముందు సప్రం బిన్నే ఏయల్ల(వెయ్యాలి).
2

అర్థం

పందిరి. పెళ్లి ముందు రోజు పందిరి వేస్తారు కాబట్టి, ఆ రోజును కూడా సప్రం అంటారు.

A wedding pandal, or the day before the wedding when it is put up.

చిత్తూరు · రాయలసీమ

ఉదాహరణ

రేపు మూర్తం, ఈపొద్దు సప్రం యెయ్యల్ల. నేనుబోయి టెంకాయ పట్టలు కొట్టుకోనొస్తా.
సప్రం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి