సారె
sare 2 అర్థాలు
In English: bridal gifts, trousseau, potter's wheel
అర్థం
అత్తవారింటికి వెళ్లే పెళ్లి కూతురికి బహుకరణగా పంపే ఇంటి సామాను
Household goods sent with a bride to her in-laws' home.
స్నేహితులు వాడే మాట
అర్థం
కుమ్మరి చక్రం. potters wheel.
A potter's wheel.
సారె కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి