Type in English or తెలుగు

సాలు

salu

In English: row, furrow — A row or furrow in planting.

అర్థం

పొలం లో నాట్లు వేసేటప్పుడు కొంచం దూరంగా వేసే వరుస .

ఉదాహరణ

మొక్కకీ మొక్కకీ మధ్య ఒక్క అడుగు . సాలు సాలుకి మధ్య ౨ అడుగులు.
సాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి