Type in English or తెలుగు

సిబ్బి

sibbi

In English: colander, perforated basket — A perforated basket or colander for draining rice.

అర్థం

గంజి వార్చడానికి వాడే చిల్లులున్న తట్ట. జల్లిమూకుడు (తూర్పుగోదావరిలో)

ఉదాహరణ

సిబ్బిల బతుకమ్మ జప్పున పేర్చండి.

పుట్టుక: వెదురుతో చేసేవారు, మట్టివాటికి, లోహపువాటికి పూర్వం. బతుకమ్మలో మేదరి సిబ్బి వాడుతారు.

సిబ్బి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి