Type in English or తెలుగు

సిమిడి

simidi

In English: mushy, overcooked — Soft and mushy, especially rice that has cooked too long.

అర్థం

మెత్తగా

ఉదాహరణ

పొయ్యి మీద అన్నం పెట్టాను సిమిడిపోతాది చూడు

మెత్తగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

సిమిడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి