Type in English or తెలుగు

సిసింద్రీ

sisindri

In English: ground spinner, firecracker, live wire — A small whizzing firecracker; also a lively little boy.

అర్థం

౧) వెలిగించాక ఇష్టం వచ్చినట్టు ఎగిరే చిన్న టపాకాయ. ౨) చురుకైన చిన్న పిల్లవాడు కూడా.

ఉదాహరణ

పోయినసారి సిసింద్రీలు అన్నీ చీదేసినియ్యి. ఈ సారన్నా సరిగ్గా కూరాలి.

పుట్టుక: ముక్కు సూదిగా ఉండే చిన్ని ఎలుక లాంటి జంతువు పేరు చుచుందరి. దాని ముక్కులా ఉండడం వల్ల ఈ టపాకాయ పేరు సిసింద్రీ అయ్యింది.

సిసింద్రీ
సిసింద్రీ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి