Type in English or తెలుగు

సిల్లోబొల్లో

sillobollo

అర్థం

సరదాగా

ఉదాహరణ

సిల్లోబొల్లో మంట్టా ఉంటాడు

సరదాగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

సిల్లోబొల్లో కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి