To add a new yaasa word please hit the + sign below.

సుద్దపూస

 అర్థం:ఏమీ తెలియని అమాయకుడు అని వ్యంగార్ధంలో  ( తెలంగాణ మాండలీకం)

పుట్టుక: శుద్ధ నుంచి వచ్చింది. అంటే తెల్లని/కల్మషం లేనిదని.

ఉదాహరణ: ఏం తెల్వనట్టు సుద్దపూస లెక్క కతల్ పడకు.  నాకు తెలుసులే నీ గురించి అన్నీ.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20240119

మీ వ్యాఖ్య పెట్టండి..

Please login above to add your comment.