సుద్రాయించు
sudrayinchu
In English: feel better, feel well — To feel better; usually used as 'not feeling well'.
అర్థం
బాగా అనిపించు, మెరుగ్గా అనిపించు
ఉదాహరణ
ఈ దగ్గు వల్ల ఏం సుద్రాయించుత లేదు. (ఎక్కువగా "లేదు" చేర్చి వ్యతిరేక క్రియగా వాడుతరు) ఓ పిల్ల, నువ్వు లేకుండబట్కె (లేకపొయ్యే వరకు) నాకు ఎటూ సుద్రాయిస్తలేదు.
పుట్టుక: హిందీ లేదా సంస్కృత పదం "సుధర్నా" (Sudharna - improving) నుంచి వచ్చి ఉండవచ్చు.
సుద్రాయించు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి