Type in English or తెలుగు

సోపతి

sopati

In English: friendship, company — Friendship or company.

అర్థం

స్నేహం , మైత్రి , దొస్తాని , సాపత్యం

ఉదాహరణ

చెడ్డవాళ్లతో సోపతి చేయకూడదు.

పుట్టుక: సోబత్ అనే ఉర్దూ పదం నుండి వచ్చింది.

సోపతి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి