Type in English or తెలుగు

సోయి

soyi

In English: consciousness, awareness — Consciousness or awareness.

అర్థం

స్పృహ

ఉదాహరణ

అమ్మమ్మ (కోనసీమలో) : సోయి లేకుండా పడుకున్నానమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చిందీ తెలవలేదు.
సోయి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి