యాసలు › ఉర్లగడ్డ ఉర్లగడ్డ urlagadda రాయలసీమ In English: potato — A potato. అర్థం బంగాళా దుంప , ఆలూగడ్డ పుట్టుక: ఉర్లగడ్డ/ఉల్లగడ్డ రాయలసీమలోనూ, ఆలుగడ్డ అని తెలంగాణలో అంటారు. ( హిందీ ఆలూ నుంచి) బంగాళా దుంప కోస్తాలో ఉర్లగడ్డ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి పంచుకోండి ← ఉరుము యాదృచ్ఛిక ఉలుకు పలుకు → వ్యాఖ్యలు (–) · రాయండి మీ వ్యాఖ్య పోస్ట్ చేయండి ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు! పంచుకోండి వ్యాఖ్యలు జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!