ఒగ్గేసి
oggesi
In English: leaving, abandoning — Having left behind or abandoned.
అర్థం
విడిచిపెట్టి
ఉదాహరణ
ఆ వెంకట్రావ్ వాళ్ళావిడని ఒగ్గేసి ఒక్కడే యాతరకి ఎల్లిపొండు (వెళ్ళిపోయాడు) (ఉత్తరాంధ్ర లో)
ఒగ్గేసి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!