మసలకే
masalake
In English: early morning, at dawn — Very early in the morning, before daybreak.
అర్థం
తెల్లవార జామునే
ఉదాహరణ
రేపు చేను కోసేకి కులోళ్ళు వస్తారు కా...కూడు చేయాల కదా మసలకే లేయాలా ...పోయి పనుకొంటా వస్తాకా...
మసలకే కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!