To add a new yaasa word please hit the + sign below.

తెలంగాణ

 అర్థం:గొడవ, వాగ్వాదాలు, కలవరం, కల్లోలం

ఉదాహరణ: ఎంద్రా మీ లొల్లి నాకు అర్థం కాదు!?

ప్రాంతాలు:


సహకారి: Ronaldo 20240509
 అర్థం:స్థిరం

ఉదాహరణ: అమ్మమ్మ: తీరం లేదు పిల్లోడికి, అంతమానూ దెబ్బలు తగిలించుకుంటాడు.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20240402
 అర్థం:మచ్చిక చేసుకోవడం, పొగడటం, పైవాళ్ళతో తియ్యగా మాట్లాడటం

ఉదాహరణ: అరేయ్, నువ్వు ఆ మేడంను ఎంత గోకినా ఆమె నీకు ఎక్కువ మార్కులు వెయ్యదు రా

నువ్వు గోకే గోకుడుకి సర్‌కు రక్తం కారుతోంది చూడు! 😂

ప్రాంతాలు:


సహకారి: Abhilash 20240323
 అర్థం:తీవ్రంగా, ఎక్కువగా

పుట్టుక: పొట్టు ఊడటానికి వరిని కొడతరు. అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు?!

ఉదాహరణ: గంగ: నాకు కోపం తెప్పియ్యకు చెప్తున్నా
మంగ: తెప్పిస్తే ఏమ్ చేస్తవే?
గంగ: నాకు కోపమొస్తే పొట్టు పొట్టు కొడ్తా చెప్తున్నా!

ప్రాంతాలు:


సహకారి: Abhilash 20240323
 అర్థం:కావాలని

ఉదాహరణ: వద్దురా అంటే అలాయించి చేస్తుండు.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20240229