అర్థం:బద్దకం
ఉదాహరణ: నీకు ఏ పని చెప్పినా కూడా చెయ్యవ్, బాగా జాలిగం ఉంది నీకు.
ప్రాంతాలు:
అర్థం:వ్యంగ్యం
పుట్టుక: 'కారెడ్దపు మాట / కారెడ్డంమాట' అంటే వ్యంగ్యంగా ఉన్న మాట అని.
ఉదాహరణ: సరిత మస్తు కారెడ్డాలు మాట్లాడతది.
అర్థం:ఏమీ తెలియని అమాయకుడు అని వ్యంగార్ధంలో ( తెలంగాణ మాండలీకం)
పుట్టుక: శుద్ధ నుంచి వచ్చింది. అంటే తెల్లని/కల్మషం లేనిదని.
ఉదాహరణ: ఏం తెల్వనట్టు సుద్దపూస లెక్క కతల్ పడకు. నాకు తెలుసులే నీ గురించి అన్నీ.
అర్థం:జ్ఞాపకము గుర్తు
ఉదాహరణ: యాదికుందా (గుర్తుందా) యాదికితెచ్చుకో (గుర్తుతెచ్చుకో) యాది ఉంచుకో బిడ్డా, ఈ రెండు కుంటల పొలం మనదే
అర్థం:కుండ
ఉదాహరణ: ౧ అవ్వ జప్పున "కడవల్ల" పాలు నింపు, నేను పోయి పాలు పోసి రావాలె ( తెలంగాణ )
Error: Input cannot contain '/' character.
Please select a GIF or a picture. Should be less than 2 MB.