To add a new yaasa word please hit the + sign below.

తెలంగాణ

 అర్థం:అరువు (కొన్ని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో)

పుట్టుక: హిందీ/ఉర్దూ పదం ఉధార్ నుంచి.

ఉదాహరణ: కొట్టువాడు : గోడ మీద చూడన్నా. ఉద్దర లేదు

ప్రాంతాలు:



సహకారి: Raghu 20220521
 అర్థం:నగ్నం గా

పుట్టుక: ఉర్దూ నుంచి వచ్చి ఉండొచ్చు

ఉదాహరణ: ఓరివారి నువ్వు బర్వాత బోకురా బైటకు

ప్రాంతాలు:


సహకారి: Movva 20220421
 అర్థం:స్నేహం , మైత్రి , దొస్తాని , సాపత్యం

పుట్టుక: సోబత్ అనే ఉర్దూ పదం నుండి వచ్చింది.

ఉదాహరణ: చెడ్డవాళ్లతో సోపతి చేయకూడదు.

ప్రాంతాలు:


సహకారి: Bhargav 20220404
 అర్థం:తోటి కోడలు

పుట్టుక: వేరే + ఆలు (ఆలి= పెండ్లాం)

ఉదాహరణ: మా యారాలు, రామసక్కంగ ఉంటది, తను నేను సొంత అక్క చెలెండ్ల లెక్కనే ఉంటం.

ప్రాంతాలు:


సహకారి: Pavan 20220304
 అర్థం:రాగి జావ

పుట్టుక: తైద + అంబలి

ఉదాహరణ: అమ్మ రేపు మబ్బులనే తైదంబలి జేసియ్యవే.

ప్రాంతాలు:


సహకారి: Pavan 20220304