Type in English or తెలుగు

ఆమిటికి

amitiki

In English: later, afterwards — Later.

అర్థం

తర్వాత

ఉదాహరణ

ఆమిటికి తిందువు. ఆనెక రా.

పుట్టుక: ఆనెక

తర్వాత కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ఆమిటికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి