అందాదా
andada andaja ఇతర రూపాలు: అందాజ
అర్థం
సుమారు, ఇంచుమించు, ఉజ్జాయింపు, అటుఇటు
ఉదాహరణ
చదువరి: 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' పుస్తకం పేరు బాగా వినబడుతుంది. *అందాదా* ఎన్ని పుస్తకాలు అమ్ముడు పోయాయేంటి? విక్రేత: లక్షా యాబైవేలకు పైనే అండి. చదువరి: లక్షా యాబైవేలే! భేష్ 👏
పుట్టుక: హిందీ లేక పారశీక పదమైన andāza నుంచి వచ్చింది.
అందాదా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి