Type in English or తెలుగు

అంపరం

amparam

In English: panic, terror — Sudden panic or terror.

అర్థం

బేంబేలెత్తిపోవు

ఉదాహరణ

సురేష్ గాడు గట్టు దాటుతుండగా పాము కనిపించేసరికి అంపరం ఎత్తిపోయి పారిపోయాడు
అంపరం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి