Type in English or తెలుగు

లకారం

lakaram

In English: lakh, one lakh rupees — A lakh rupees, said casually.

లక్ష కి యాస →

అర్థం

ఒక లక్ష రూపాయలు . (In a informal but stylish way)

ఉదాహరణ

బావా ఈ కారు భలే ఉంది? ఎంతైంది ? 5 లకరాలు ఉంటుందా? నేను : 8 వదిలింది.

పుట్టుక: Like how 1000 dollars is called a grand.

లకారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి