Type in English or తెలుగు

అంబటాల్ల

ambatalla

In English: morning, breakfast time — Late morning, the time when porridge (ambali) is usually drunk.

అర్థం

అంబలి తాగేవేళని అంబటాల్ల అని అంటారు

ఉదాహరణ

ఊరి నుండి వచ్చేసరికి అంబటాల్ల దాటింది.

పుట్టుక: నెయ్యిలాగే అంబలి కూడా ద్రవరూప ఆహారపదార్థం. నెయ్యి మాదిరిగానే స్నిగ్ధంగా ఉంటుంది. అందుకే అదిక్కడ నెయ్యి స్థానంలోకి వచ్చింది. నీ కడుపున అంబలివడ (నీ కడుపులో అంబలి పడనీ) మొదలైన మాటలూ కూడా ఉన్నాయి.

3 sai · 28 Aug 2021
అంబటాల్ల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి