Type in English or తెలుగు

అచ్చికిచ్చక

achchikichchaka

In English: neener neener, taunting — A childish taunt, often with elbow-flapping mockery.

అర్థం

ఒకలా వెక్కిరించటం , సాధారణంగా చంకలు గుద్దుకుంటూ వెక్కిరించటం .

ఉదాహరణ

ఒక పిల్లడు వేరే పిల్లాడిని ఎగతాళి చేస్తూ చంకలు గుద్దుకుంటూ ఇలా అన్నాడు : అచ్చికిచ్చక , నీకు బాగా అయ్యింది.
అచ్చికిచ్చక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి