Type in English or తెలుగు

తాయిలం

tayilam

In English: treat, goodies — A treat given to children to coax them.

అర్థం

చిన్నపిల్లలు మాట వినడానికి ఆశ చూపే చిరుతిండి.

ఉదాహరణ

మంచోడివి కదా. కొట్టుకాడికెళ్ళి పాలు అట్టుకురా. నీకో తాయిలం పెడతా.

పుట్టుక: ఈమధ్య పత్రికా భాషలో ఎన్నికల తాయిలాలుగా ఎక్కువ కనపడుతుంది.

తాయిలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి