Type in English or తెలుగు

నంజరి

nanjari

In English: meat curry, non-veg — Meat or non-vegetarian curry.

అర్థం

నీసు కూర, Nonveg

ఉదాహరణ

నేను: ఎమి‌ స్యార అక్క? అక్క: ఏ ఈ పొద్దు మా ఇంటయప్ప నంజిరి తెచ్చిండా నంజిరిస్యార సేసినాను కారంరుబ్బి..
నంజరి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి