అదిసుత
adisuta
In English: since then, from then on — Since then or from then on.
అర్థం
అది మొదలు / అప్పట్నుంచి
ఉదాహరణ
మొన్న నువ్వుజేను దులుపుతున్నప్పుడు ఆ సూరప్పడు కింద పొలం గట్టు కాడ పామును చూసాడు మా చిన్నోడు.. అదిసుత అటువైపు పోయిన పాపాన లేదు 😂
అదిసుత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి