Type in English or తెలుగు

అనుకు అనుకు గా

anuku anuku ga

In English: slightly runny, semi-liquid — Slightly loose or runny in consistency, not fully thick.

అర్థం

కొంచెం పలసగా

ఉదాహరణ

వంకాయ కూర కొంచెం అనుకు అనుకు గా దింపు
అనుకు అనుకు గా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి