Type in English or తెలుగు

అనుపు

anupu

In English: immersion, ganesh immersion — Immersing an idol, especially Ganesha, in water.

అర్థం

నిమర్జనం

ఉదాహరణ

వినాయకుని విగ్రహం అనువు ఈ రోజేనా? అవును ఇవాళే అనపడానికి తీసుకెళుతున్నాం
3 Siva · 14 Sep 2024
అనుపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి