Type in English or తెలుగు

అవుతుఖాన

avutukhana

In English: water tank, bath tank — A tank holding water for bathing.

అర్థం

స్నానానికి వాడే నీళ్ల తొట్టి.

ఉదాహరణ

లోపలుండే ఔతఖానాలో నీళ్లు ఉండాయిగానీ పొసుకోపోబ్బీ

పుట్టుక: హౌద్ అంటే అరబ్బీలో తొట్టె . ఖానా అంటే హిందీ/ఉర్దూలో గది.

అవుతుఖాన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి