Type in English or తెలుగు

ఆనక

anaka

In English: later, afterwards — Later or afterwards; at a later time.

అర్థం

తరువాత

ఉదాహరణ

ఆనక నేనేం చెయ్యాలి? అమ్మా ఆనక్కు రా. నీ జీతం తీసుకెళ్లుదువు గానీ అట్టే పెట్టు ఆనక పిల్లలు తింటారు

తరువాత కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ఆనక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి