ఆదికి ముందు
adiki mundu
In English: jumping the gun, too early — Doing something hastily before its time.
అర్థం
తొందర పది ముందుగా చేస్తే ఈ పదం వాడుతారు
ఉదాహరణ
ఇంకా అరటి తోట పూర్తిగా బేరమే అవ్వలేదు .. ఈడెల్లి ఆదికిముందు అరెకరం తోట గెలలు దించెండట !
స్నేహితులు వాడే మాట
పుట్టుక: ఆదికి ముందు గాభరా పడకురా!
ఆదికి ముందు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి