ఆనదు
anadu
In English: not visible, won't show — Not clearly visible; won't show up well.
అర్థం
సరిగ్గా కనిపించదు
ఉదాహరణ
ఐస్ క్రీము కొట్టులో : నేను : కేకు మీద హ్యాపీ బర్త్డే అని యెల్లో లో రాస్తారా .. కొట్టు వాడు : ఆరంజి కేకు కదండీ, ఎల్లో ఆనదు.
ఆనదు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి