Type in English or తెలుగు

ఆమ

ama

In English: aunt, mother's elder sister — An elder aunt, the mother's elder sister.

అర్థం

పెద్దమ్మ

ఉదాహరణ

అమ్మా! ఆమ పిలుస్తుంది చూడు.

పెద్దమ్మ కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ఆమ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి