Type in English or తెలుగు

దొడ్డమ్మ

doddamma

In English: aunt, mother's elder sister — An elder aunt, the mother's elder sister.

అర్థం

పెద్దమ్మ

ఉదాహరణ

దొడ్డమ్మ బేసర చాలా బాగా వండుతుంది.

పుట్టుక: ఉత్తరాంధ్ర ( శ్రీకాకుళం జిల్లా )

పెద్దమ్మ కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

దొడ్డమ్మ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి