ఇడి కాయింతం
idi kayintam
In English: village divorce, separation deed — A divorce settled by village or caste elders rather than a court.
అర్థం
విడాకులు (ఇవి కోర్టువారు కాదు. ఊరిలో పెద్దమనుషులు, కులపెద్దలు, మధ్యవర్తులు ఏర్పాటుచేసే ఒప్పందాలు)
ఉదాహరణ
ఈళ్ళిద్దరికీ అస్సలు పడతల్లేదు. అందుకే పెద్దల్లోపెట్టి ఇడి కాయింతాలిప్పించీసేము.
ఇడి కాయింతం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి