Type in English or తెలుగు

ఉచ్చుకోవడం

uchchukovadam

In English: take, receive — To take or receive.

అర్థం

పుచ్చుకోవడం, తీసుకోవడం

ఉదాహరణ

కిరాణా కొట్టు కెళ్ళి వరినూక తెమ్మంటే గోధుమ నూక తెచ్చాను. అమ్మేమో తిరిగి ఇచ్చేయమంది కొట్టోడికి. వాడు ఉచ్చుకుంటాడో లేదో!?

పుట్టుక: పుచ్చుకోవడం

ఉచ్చుకోవడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి