Type in English or తెలుగు

బొప్పనం

boppanam

In English: head shave, tonsure — Shaving the head.

అర్థం

గుండు కొట్టించుకొవడం.

ఉదాహరణ

నేను : నాన్నా, నేను ఈ సారి గుండు కొట్టించుకుందాము అనుకుంటున్నా. నాన్న : అయితే రెపొద్దున్నే లేచి కళ్యాణ కట్టకి వెళ్ళి బొప్పనం ఇచ్చేయండి. మళ్ళీ దర్శనానికి సమయం సరిపొదు.
బొప్పనం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి