Type in English or తెలుగు

ఏటి

eti

In English: what — What.

అర్థం

ఏమిటి, ఏంటి

ఉదాహరణ

"ఏట్రా ఏం మాట్లాడుతున్నావు వినబడట్లేదు." "ఈరోజు బడి సెలవా ఏటి?"
ఏటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి