Type in English or తెలుగు

కచ్చా

kachcha

In English: tucked sari, kaccha style — Tucking the sari up between the legs to work freely.

అర్థం

చీర పైకి దోపటం

ఉదాహరణ

ఇవాళ మా తోటి కోడలు కచ్చా పోసేసింది ఏమి పని చేస్తుంది ఏమిటి
కచ్చా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి