Type in English or తెలుగు

కక్క

kakka

In English: meat — Meat; a child's word for meat curry.

అర్థం

చిన్న పిల్లల భాషలో మాంసం కూర. (ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో)

ఉదాహరణ

ఇయ్యాల మా ఇంట్లో కక్కల కూర.
కక్క కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి