Type in English or తెలుగు

కచ్చి

kachchi

In English: quarrelsome, troublemaker — A quarrelsome child who picks fights.

అర్థం

ఊరికి ఊరికే గొడవ పడే పిల్లలను గూర్చి చెప్పే పదం

ఉదాహరణ

వాడు చానా కచ్చి, వానితో ఆట్లాడద్దు.
కచ్చి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి