కర్ర
karra
In English: rangoli, stain, mark — A rangoli line, or a stain or mark.
అర్థం
చాలా తెల్లాలు వున్నాయి. ముగ్గు, సోగ, మరక
ఉదాహరణ
ఇంటి ముందు ఒక కర్రేసిపో (ముగ్గు పోసిపో) చొక్కాయి మొత్తం కర్రలయిపోయింది (చొక్కా మొత్తం మరకలు) ఆ చెరుకు కర్రలు ఆవులకేయి.
కర్ర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి