నెర్రలు
nerralu
In English: cracks, splinters — Cracks or splinters.
అర్థం
ఎక్కువ పగుళ్లు .
ఉదాహరణ
౧ ఆ కర్ర పెట్టుకోకు. నెర్రలు గుచ్చుకుంటాయి. ఎండకు ఏందీ , వానకు తడిచి మా డెక్ అంత నెర్రలు వచ్చేసాయి. ౨ అది పగిలిపోయి నెర్రలు వచ్చేసాయి. 3 నెర్రలు తీసిన నీల . నీరు లేక బీటలు వారిన భూమి.

నెర్రలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి