కాకమ్మ కథలు
kakamma kathalu
In English: tall tales, cock-and-bull stories — Made-up stories or excuses.
అర్థం
కల్పించిన కట్టు కథలు.
ఉదాహరణ
manager: ఆఫీస్ కి ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నేను: ID మర్చిపోతే మళ్ళి ఇంటికి వెళ్లి వచ్చా , దాంతో ఆలస్యం ఐయింది. manager: నీ కాకమ్మ కథలు నాకు చెప్పకు.
#urban slang
అమ్మానాన్నలు వాడే మాట
పుట్టుక: కాకమ్మ కథలు అనేది చిన్న పిల్లల నీతి పుస్తకం.
కాకమ్మ కథలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి