Type in English or తెలుగు

ఆనవాలు కట్టు

anavalu kattu

In English: recognize — To recognize someone.

అర్థం

గుర్తు పట్టు

ఉదాహరణ

నేను: నన్ను ఎరుగుదువా? మామ్మ : నువ్వా! బూమ్మ పిల్లోడివా. ఆనవాలు కట్టలేదు. చూసి చాలా కాలం అయ్యింది కదా…
ఆనవాలు కట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి